కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షం జనజీవనాన్ని పూర్తిగా స్తంభింపజేసింది. రహదారులు ముంచెత్తగా, వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వర్షానికి సంబంధించిన తాజా అప్డేట్స్, వరద పరిస్థితులు, రక్షణ చర్యల వివరాలు ఈ వీడియోలో చూడండి.

#Kamareddy #TelanganaRains #FloodUpdate #WeatherNews #HeavyRain #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️